వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు గోకులం షెడ్లు మంజూరుకు కృషి చేస్తామని ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి హామీ ఇచ్చారు.
బుధవారం ఆమె ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ ప్రమాదంలో 12 పశువుల పాకలు, 4 గడ్డివాములు, 4 ధాన్యపు పురులు అగ్నికి ఆహుతయ్యాయి.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

