Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

Follow Udayam on Google
C.JHAN Aug 21, 2026 9:24 AM బాపట్లGeneral
అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం - Udayam
చీరాల (మం) దేవినూతలలో అగ్నిప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే మాలకొండయ్య ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సాయం అందించారు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన గోనబోయిన పెద్ద అంకయ్య, గోనబోయిన చిన్న అంకయ్య, గడ్డం చలపతిరావులకు ఎమ్మెల్యే తనయుడు, టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్రనాథ్ పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు అందజేశారు.

Comments

G
Loading comments...