వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కూలీ భీమయ్య కుటుంబాన్ని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ శనివారం పరామర్శించారు. వారు కూలి పనులకు వెళ్లిన సమయంలో ముదిరాజ్ భవన్లో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి ఇంట్లోని వస్తువులు, కష్టపడి సంపాదించిన డబ్బు దగ్ధమయ్యాయి.
బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎర్ర శేఖర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

