వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కొత్తవలస RTC కాంప్లెక్స్ సమీపంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో జనార్దన్, నరసరాజు దంపతులకు చెందిన కమ్మల పాక అగ్నికి ఆహుతి అయింది.
ఆ సమయంలో ఇంట్లో వృద్ధురాలను గమనించిన
స్తానికులు రక్షించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో గృహ సామగ్రి మొత్తం దగ్ధమైందని, కట్టుబట్టలతో మిగిలామని యజమానులు వాపోయారు.
Comments
Loading comments...

