Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 కాదు.. 21: అమ్మాయిల పెళ్లి వయసు పెంపు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 14, 2026 5:54 PM జాతీయంGeneral
18 కాదు.. 21: అమ్మాయిల పెళ్లి వయసు పెంపు - Udayam
అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుండి 21 ఏళ్లకు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలో సగటు వివాహ వయస్సు ఇప్పటికే పెరిగిందని, దీనిపై రాబోయే 2027 జనగణన తర్వాత అధికారిక ముద్ర పడనుందని సమాచారం. పట్టణాల్లో 24.4 ఏళ్లు, గ్రామాల్లో 22.6 ఏళ్లుగా సగటు పెళ్లి వయసు నమోదవుతున్న నేపథ్యంలో.. గతంలో ల్యాప్స్ అయిన బిల్లును కేంద్రం మళ్లీ తెరపైకి తెస్తోంది.

Comments

G
Loading comments...