వార్తలకు తిరిగి వెళ్లండి

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అగధ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
ఈ కథ తీయాలనుకున్నప్పుడే ఎన్నో సవాళ్లు ఉంటాయని, యుద్ధాలు చేయాల్సి వస్తుందని ముందే ఊహించినట్లు దర్శకుడు ఎమ్మెస్ రాజు తెలిపారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...
