Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరికి 100 పడకల ఆస్పత్రి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 06, 2026 10:42 AM గుంటూరుGeneral
మంగళగిరికి 100 పడకల ఆస్పత్రి - Udayam
మంగళగిరిలో రూ.52.20 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆస్పత్రిని ఈ ఏడాదిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్మిస్తున్నారు. కొత్త ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్, తలసీమియా వార్డు, మెడికల్, ఆర్థో, జనరల్ సర్జరీ విభాగాలతో పాటు మూడు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...