Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AEE పరీక్ష వాయిదా వేయాలని టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరసన

Follow Udayam on Google
Harika Oct 17, 2026 3:00 PM హైదరాబాద్General
సివిల్ ఇంజనీరింగ్‌ నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నవంబర్‌ 6న R&B AEE, SSC JE పరీక్షలు ఒకే రోజు ఉండటంతో AEE పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. తక్కువ పోస్టులు ప్రకటించి, మరో పరీక్షతో తేదీ క్లాష్‌ కావడం తమకు అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నా స్పందన లేదని, పరీక్ష తేదీలు మార్చాలని కోరారు.

Comments

G
Loading comments...