Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మందికి AEE పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:02 AM కర్నూలుGeneral
రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మందికి AEE పరీక్షలు - Udayam
కర్నూలులో ఈ నెల 23 నుంచి 27 వరకు విద్యుత్ శాఖ AEE పోస్టుల భర్తీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మంది, కర్నూలు జిల్లాలో 4,982 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...