Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై కసరత్తు

శ్రీజ రెడ్డి Jul 01, 2026 1:15 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై కసరత్తు - Udayam Digital
న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు వారిపై దాడుల నివారణే ధ్యేయంగా "అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్" రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ చట్టంలో పొందుపరచాల్సిన విధివిధానాలపై మంత్రి లోకేశ్, మంత్రి ఫరూక్‌తో ఇటీవల ప్రత్యేకంగా చర్చించారు. న్యాయవాదులకు పూర్తి రక్షణ కల్పించేలా ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని మంత్రి ఫరూక్‌ను లోకేశ్ కోరారు. ఈ చట్టం అమలులోకి వస్తే న్యాయవాదుల భద్రతకు భరోసా లభించనుంది.

Comments

G
Loading comments...