Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపుతప్పి పొలాల్లోకి బోల్తా పడిన స్కూల్ బస్సు

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 10:48 AM శ్రీకాకుళంGeneral
అదుపుతప్పి పొలాల్లోకి బోల్తా పడిన స్కూల్ బస్సు - Udayam
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునివాడ వద్ద మంగళవారం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల సహాయంతో గాయపడిన విద్యార్థులను రాజాం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...