వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు బావిపైకి దూసుకెళ్లిన ఘటనలో ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది. బావి కట్టను ఢీకొని బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Loading comments...

