Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కట్నం వేధింపులు, భర్తపై కేసు నమోదు

Follow Udayam on Google
M. Dorababu Oct 05, 2026 9:51 AM పశ్చిమగోదావరిGeneral
అదనపు కట్నం వేధింపులు, భర్తపై కేసు నమోదు - Udayam
ప.గో జిల్లా అత్తిలి మండలంలో అదనపు కట్నం వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ కె.ఎస్.ఎన్. విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముట్టపర్తిగురువుకు చెందిన లక్ష్మీగాయత్రికి వరీఘేడుకు చెందిన సోమరాజుతో 2015లో వివాహమైంది. ఇటీవల అదనపు కట్నం తేవాలంటూ భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...