Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీస్ గురుకులాల్లో అడ్మిషన్ల వేట

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jun 30, 2026 12:31 PM హైదరాబాద్General
మైనార్టీస్ గురుకులాల్లో అడ్మిషన్ల వేట - Udayam
వనస్థలిపురంలోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. పాఠశాల విభాగంలో 5 నుంచి 8వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్‌లో చేరడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఇంటర్‌లో MEC, CEC, ACE కోర్సుల్లో చేరదలచిన వారికి ముందస్తు ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు 7995057884 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...