Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వశ్రీరాంపూర్‌ ఎస్సీ వసతి గృహంలో అడ్మిషన్లు

Follow Udayam on Google
Harika Jun 20, 2026 2:33 PM పెద్దపల్లి General
కాల్వశ్రీరాంపూర్‌ ఎస్సీ వసతి గృహంలో అడ్మిషన్లు - Udayam
కాల్వశ్రీరాంపూర్‌ ఎస్సీ బాలుర వసతి గృహంలో 65 ఖాళీ సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వార్డెన్ సత్యనారాయణ తెలిపారు. కులం, ఆధార్, స్టడీ సర్టిఫికెట్లతో పాటు రెండు ఫోటోలతో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...