Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదుకోవాలని ఆదివాసీ మహిళ వేడుకోలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 31, 2026 10:29 AM ఆదిలాబాద్General
ఆదుకోవాలని ఆదివాసీ మహిళ వేడుకోలు - Udayam
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధన్నోరా(బి) గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ మహిళ అనారోగ్యంతో గుడిసెలో దుర్భర జీవితం గడుపుతోంది. సొంత ఇల్లు లేక గ్రామస్థుల సహాయంతో జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి తనను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంది. ఆమెకు అవసరమైన సహాయం అందించాలని గ్రామస్థులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...