Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదిల్‌పేట్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:07 PM మంచిర్యాలGeneral
అదిల్‌పేట్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
మందమర్రి మండలం అదిల్‌పేట్‌లో గురువారం లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ నెండుగురి పున్నం, కార్యదర్శి ప్రశాంత్‌ క్యూఆర్‌ కోడ్‌ కలిగిన కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రాజన్నతోపాటు పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...