Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్‌ ప్రమాదంపై కమిటీ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:11 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్ రిమ్స్‌ ప్రమాదంపై కమిటీ - Udayam
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆరుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో మంద మకరందు సారథ్యంలో కమిటీ పనిచేయనుంది. కమిటీ సభ్యులు ఎస్‌ఎన్‌సీయూ వార్డును పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోనున్నారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతి చెందారు.

Comments

G
Loading comments...