Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌కు భారీ విమానాశ్రయం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 27, 2026 7:13 AM హైదరాబాద్General
ఆదిలాబాద్‌కు భారీ విమానాశ్రయం - Udayam
ఆదిలాబాద్‌లో జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,278.14 కోట్లు మంజూరు చేసింది. పౌర విమానాశ్రయంతో పాటు భారత వాయుసేన వ్యూహాత్మక కేంద్రంగా ఇది అభివృద్ధి కానుంది. ఈ ప్రాజెక్టు కోసం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నారు. భూసేకరణ, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా జారీ చేసింది.

Comments

G
Loading comments...