Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో 5వ తరగతి బాలిక మృతి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 12, 2026 10:35 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో 5వ తరగతి బాలిక మృతి - Udayam
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో 5వ తరగతి బాలిక మృతి చెందింది. మైనార్టీ హాస్టల్‌లో చదువుతున్న బాలికను రేషన్ కార్డు కేవైసీ కోసం పది రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. హాస్టల్‌కు తిరిగి వెళ్లనని బాలిక చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టీసీ కోసం తల్లి బంధువులతో కలిసి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Comments

G
Loading comments...