వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని బాణాపురం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆది కృత్తిక మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. అర్చకులు కాసోజు హరిప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మహామంగళహారతి నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
Comments
Loading comments...

