వార్తలకు తిరిగి వెళ్లండి

వింజనంపాడు ఓ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగానికి చెందిన శిఖాకొల్లి రాగిణి NBFC డిజిటల్ పరివర్తన నియంత్రణ కార్యాచరణ, వినియోగదారుల ఫలితాలపై పరిశోధన పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ డా.అడ్డాడా నరసింహారావు పట్టాను అందజేశారు. ఆమెను కోయి సుబ్బారావు అభినందించారు.
Comments
Loading comments...

