వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) బోధించడానికి పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు.
9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గంటల వారీగా బోధించి పారితోషకం అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

