వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్పల్లి మండలం దేశాయిపల్లి గ్రామం నుంచి కుదురుపాక వెళ్లి రహదారిలో ఉన్న బ్రిడ్జి సమీపంలో రోడ్డు అద్వానంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానిక ఎమ్మెల్యే గుంతలతో మారిన రోడ్డును నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. మండల కన్వీనర్ గురిజిల శ్రీధర్, అశోక్, గంగన్న, గోపాల్ రెడ్డి ఉన్నారు.
Comments
Loading comments...

