వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపల్లి, కుడుగుంట నుంచి మర్పల్లి వెళ్లే రోడ్డు వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని రాళ్లు తేలింది. ఆటోలు రాకపోవడంతో పాఠశాల విద్యార్థులు నిత్యం కిలోమీటర్ల మేర నడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్, గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

