Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా గ్రామాల ప్రధాన రహదారి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 12, 2026 12:18 AM నిర్మల్ General
అధ్వానంగా గ్రామాల ప్రధాన రహదారి - Udayam
మామడ మండలంలోని కొరటికల్,లింగంపల్లి, మామడ, పోతారం గ్రామాలను కలుపుతున్న ప్రధాన రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు అద్వాన స్థితికి చేరుకున్నాయి. రోడ్డుపై తారుపై పెచ్చులు ఊడి నడవలేని దుస్థితికి చేరుకున్నాయని వాహనదారులు,స్థానికులు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఈ రోడ్డులను మరమ్మతులు చేయాలని కోరారు. రాత్రి సమయాలలో ఏర్పడ్డ గోతులలో వాహనాలు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

Comments

G
Loading comments...