వార్తలకు తిరిగి వెళ్లండి
సీతంపేట మండలం ఎగువదారబ గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై రాళ్లు తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అత్యవసర సమయంలో అంబులెన్స్ సైతం గ్రామంలోకి రాలేని దుస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డుపై నడవడానికి కూడా భయపడుతున్నారు.
Comments
Loading comments...

