వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని పంజుగుల నుంచి తుర్కలపల్లి వెళ్లే బీటీ రోడ్డు గుంతలు ఏర్పడి, కంకర తేలి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

