వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఎంపీ సీటుపై వైసీపీలో కొత్త చర్చ మొదలైంది. తమ్మినేని సీతారాంకే టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఎంపీగా బరిలో దిగుతారా? అన్న ఆసక్తి నెలకొంది.
ఆయన పోటీ చేస్తే వరుసగా మూడు విజయాలు సాధించిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. అయితే తమ్మినేని అధినేత నిర్ణయానికి కట్టుబడి పోటీకి సిద్ధమవుతారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

