Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికలోడుతో ఆటోలు నడిపితే ఉపేక్షించం - CI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 6:41 PM విజయనగరంGeneral
అధికలోడుతో ఆటోలు నడిపితే ఉపేక్షించం - CI - Udayam
అధిక లోడుతో ఆటోలు నడిపితే ఉపేక్షించేది లేదని వారిపై కేసులు నమోదు చేస్తామని విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్‌ CI మల్లికార్జునరావు హెచ్చరించారు. ఆదివారం రామభద్రపురం - బొబ్బిలి రోడ్డులో ఆయన వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోలలో సామర్ద్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లు, యూనియన్లకు సూచించారు.

Comments

G
Loading comments...