వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో అధికారులు మత్స్యకారుల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ సముద్రంలోకి వేటకు వెళితే వెంటనే తిరిగి రావాలని ఆయన సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఎప్పటికప్పుడే మత్స్యకారులకు తెలియజేయాలన్నారు.
Comments
Loading comments...

