Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులను కాదు.. సీఎం రేవంత్, భట్టిని సస్పెండ్ చేయాలి: హరీశ్ రావు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 5:39 PM సిద్దిపేటGeneral
ఎల్‌నినో ప్రభావంపై 9 నెలల క్రితమే హెచ్చరించినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. గోదావరి, కృష్ణా నీళ్లున్నా సాగుకు విద్యుత్ అందించకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బాధ్యత వహించాలని అన్నారు.

Comments

G
Loading comments...