వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి పట్టణంలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించారు.
జయ దీదీ ఆధ్వర్యంలో పోలీస్, రక్షణ, అగ్నిమాపక శాఖల సిబ్బందితో పాటు డిప్యూటీ ఎంఆర్ఎ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ తదితర అధికారులకు రాఖీలు కట్టారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి రక్షా బంధన్ ఆధ్యాత్మిక విశిష్టతను వివరించారు.
Comments
Loading comments...

