వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎంపీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్లు ఎత్తకపోవడం, నంబర్లు బ్లాక్ చేయడం వల్ల గ్రామాల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

