Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల తీరుపై కోనాయిగూడెం సర్పంచ్ ఆగ్రహం

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 18, 2026 12:31 PM ఖమ్మంGeneral
అధికారుల తీరుపై కోనాయిగూడెం సర్పంచ్ ఆగ్రహం - Udayam
సర్పంచుల హక్కులను హరిస్తున్నారని మండిపడుతూ కోనాయిగూడెం సర్పంచ్ ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.. ఎంపీడీవో, ఎంపీఓలు కావాలనే బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. సర్పంచుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.

Comments

G
Loading comments...