Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల తీరుపై ఛైర్‌పర్సన్ ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:23 PM మంచిర్యాలGeneral
 అధికారుల తీరుపై ఛైర్‌పర్సన్ ఆగ్రహం - Udayam
క్యాతనపల్లి మున్సిపాలిటీలో కమిషనర్, ఛైర్‌పర్సన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వార్డుల్లో అభివృద్ధి పనులకు సిబ్బంది లేరని అధికారులు చెప్పడంపై ఛైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమావేశాలకు తనను పిలవడం లేదని ఆరోపించారు. గణేశ్ మండపాల వద్ద పరిశుభ్రతకు సిబ్బందిని కేటాయించకపోవడంపై మండిపడ్డారు. సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తమను నిలదీస్తున్నారని ఛైర్‌పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...