వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల పర్యటనల సమాచారాన్ని ముందస్తుగా ఇవ్వడం లేదని కుబీర్ మండలం పల్సి గ్రామఉప సర్పంచ్ అబ్బాయి గజ్జరం ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం లేకపోవడంతో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతలు నిర్వహించలేక పోతున్నామని పేర్కొన్నారు.
పంచాయతీ కార్యక్రమాలు, సమావేశాల వివరాలను ముందుగానే ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరుతూ ఆయన ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

