వార్తలకు తిరిగి వెళ్లండి

అతివేగం, శాఖల మధ్య సమన్వయ లోపం, భద్రతా సూచికలు లేకపోవడంతో జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. రోడ్డు భద్రతా సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా ఆచరణలో విఫలమవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం నగర శివారులోని పండమేరు, టీవీ టవర్ యూటర్న్ ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

