వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో కీలక బాధ్యత కలిగిన జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించకపోతే, దాని వెనుక కారణం ఏమిటన్న సందేహాలు సహజంగానే తలెత్తుతాయి.
Comments
Loading comments...

