Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారం పోయాకే దివ్యాంగులు గుర్తొచ్చారా: మంత్రి అడ్లూరి

Follow Udayam on Google
Devender Bale Aug 30, 2026 10:37 PM జగిత్యాలGeneral
అధికారం పోయాకే దివ్యాంగులు గుర్తొచ్చారా: మంత్రి అడ్లూరి - Udayam
ధర్మపురి: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో దివ్యాంగుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌ విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాతే దివ్యాంగులపై ప్రేమ చూపిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం దివ్యాంగుల కోసం రూ.50 కోట్లతో సహాయ పరికరాలు, వాహనాలు అందించిందని, వచ్చే ఏడాది మరో రూ.50 కోట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌ హామీపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Comments

G
Loading comments...