Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా..

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:15 AM అమరావతిGeneral
అధికారాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా.. - Udayam
డీఎస్సీ-2025 అక్రమాలపై వస్తున్న విమర్శలను ఎదుర్కొనే బదులు, సోషల్‌ మీడియా ఖాతాలు, పోస్టులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోస్టుల తొలగింపునకు సైబర్ క్రైమ్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయిస్తూ, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...