వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 5వ వార్డులోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అధిక విద్యుత్ వోల్టేజ్‌తో అగ్నిప్రమాదం జరిగింది. పలు ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు దెబ్బతిన్నాయి.
ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో గృహోపకరణాలు కాలిపోయాయి. సుమారు రూ.50-60 వేల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Comments
Loading comments...

