వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో అధిక వడ్డీ ఆశతో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. తన్విత, వీవీఐపీ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి పలువురు డబ్బులు నష్టపోయారని తెలిపారు. అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.4 కోట్లు తీసుకుని పరారైన సలీమ్‌ను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
డబ్బుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.
Comments
Loading comments...

