Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక శబ్దం గల డీజేలను వాడకూడదు ఎస్సై

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 11:26 PM నిర్మల్General
అధిక శబ్దం గల డీజేలను వాడకూడదు ఎస్సై - Udayam
గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆనందంగా జరుపుకునేలా డీజే నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ సూచించారు. ఈ మేరకు డీజే నిర్వాహకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రకు చెందిన అధిక శబ్దం చేసే డీజే వ్యవస్థలను ప్రోత్సహించవద్దని డీజేల్లో అధిక సంఖ్యలో ప్రెషర్ మిడ్‌లు ఏర్పాటు చేసి శబ్ద తీవ్రతను పెంచవద్దని సూచించారు.

Comments

G
Loading comments...