Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నారు: SFI

Follow Udayam on Google
anji kummari Aug 04, 2026 8:46 PM నారాయణపేటGeneral
అధిక ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నారు: SFI - Udayam
నారాయణపేట జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నాయని SFI నారాయణపేట జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో SFI నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని, టి.సి నిలిపివేత 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు అధిక ఫీజు కట్టాలని వేధిస్తున్నారన్నారు.

Comments

G
Loading comments...