Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి: కలెక్టర్‌

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 1:02 PM ఖమ్మంGeneral
తాగునీటికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి: కలెక్టర్‌ - Udayam
జిల్లాలో తాగునీటి అవసరాలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ తెలిపారు. పాలేరు జలాశయంలో 17.3 అడుగుల నీటిమట్టం ఉందని, మూడు జిల్లాల తాగునీటి అవసరాలకు 60 రోజుల పాటు సరిపోతుందని చెప్పారు. వైరా జలాశయంలో 16.8 అడుగుల నీటిమట్టం ఉందని తెలిపారు. వైరా, మధిర నియోజకవర్గాల తాగునీటి అవసరాలకు సుమారు 135 రోజుల పాటు నీరు సరిపోతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...