వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతిలో అడవులు, వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని జన్నారం అటవీశాఖ ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం జన్నారం అటవీ రేంజ్ లో మార్నింగ్ వాక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఔత్సాహికులకు అడవులు, వన్య ప్రాణుల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

