Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులతోనే మనుషులకు రక్షణ

Follow Udayam on Google
p.g.murthy Aug 28, 2026 1:30 PM మంచిర్యాలGeneral
అడవులతోనే మనుషులకు రక్షణ - Udayam
అడవులను కాపాడుకుంటేనే అందరికీ రక్షణ ఉంటుందని జన్నారం అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత అన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం జన్నారం అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది, వాచర్లతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది వాచర్లు కలిసి మొక్కలకు రాఖీలు కట్టారు. అడవులు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని సమస్త జీవ రాశులకు అందిస్తాయన్నారు.

Comments

G
Loading comments...