వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని జన్నారం మండలంలోని ఇందన్పల్లి అటవీశాఖ ఎఫ్ఎస్ఓ హనుమంతరావు, సర్పంచ్ గా ఫోరమ్ మండల అధ్యక్షులు పి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని కామన్ పల్లి గ్రామంలో ప్రజలకు అడవులు, వన్యప్రాణుల రక్షణ, ఉపయోగంపై అవగాహన కల్పించారు.
అడవులు, వన్య ప్రాణులు ఉంటేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరు వాటిని కాపాడేందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

