వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులు, వన్యప్రాణుల పరిరక్షణే ధ్యేయంగా అటవీ అధికారులు, సిబ్బంది విధులను నిర్వహించాలని జన్నారం అటవీశాఖ ఎఫ్డిఓ రామ్మోహన్ సూచించారు. ఒరిస్సా, ఛత్తీస్గడ్, తదితర రాష్ట్రాలకు చెందిన ఎఫ్ఆర్ఓ శిక్షణ అభ్యర్థులు ఆదివారం జన్నారంలోని గోండుగూడా, పైడిపల్లి అటవీ బీట్లను సందర్శించారు.
ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు ఉన్నారు.
Comments
Loading comments...

